My Views

ABOUT ME
అలుపెరుగని సూర్యుడు కూడా విశ్రమిస్తాడు.. సంధ్యవేళకి…
అపుడే వచ్చిన చంద్రుడు కూడా నిష్క్రమిస్తాడు.. వేకువ జాముకి…
కానీ.. మానవ జీవన సరళిలోని అవిశ్రాంత పోరాటమే జీవితం.
నా జీవితం కూడా అంతే..!
ఇలా మీ ముందుకొచ్చిన శేఖర్ విజయభట్టు.., అసలు పేరు విజయభట్టు చంద్ర శేఖర్ రాజు.
కష్టమునకే బానిసగా, శ్రమయే ఆయుధంగా చేసుకొని జీవిత పోరాటాన్ని కొనసాగించిన వరలక్ష్మీ, వెంకట రమణ రాజు దంపతుల ఏకైక కుమారుడను.