బాధ చెప్పుకోలేని ఏ జీవి అయిన, ఎవరికి తెలీకుండా ఏడుస్తున్న సముద్రంతో సమానం.
Read More
నాతో నీవు లేవని తెలిసినా , నేను నీతో ఉన్నాననుకుని బ్రతికేస్తున్నా..
స్వార్ధ కుతంత్రాలకు లోను కాకుండా ‘ నేను’ అన్న స్వార్ధంలో ‘ అందరిని’ కలుపుకోవడమే మానవత్వం.
సన్మార్గాన్ని నిర్దేశిస్తూ ., తనవంతు బాధ్యతని నిర్వర్తిస్తూ .,వ్యక్తిగత మానవతా విలువలను నేర్పిస్తూ .,ఏమీ ఆశించక మన జీవతాన్ని, మనకిచ్చిన దైవమే …గురువు .